VIDEO: రోడ్డుపై గుంతలు వాహనదారులు ఇబ్బందులు

VIDEO: రోడ్డుపై గుంతలు వాహనదారులు ఇబ్బందులు

KDP: పులివెందులలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయ సమీపంలో వైఎస్సార్ సర్కిల్ వద్ద రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడింది. దీనికి తోడు అక్కడ మలుపు ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆ ప్రాంత ప్రజలు అంటున్నారు. రోడ్డుపై గులక రాళ్లు భారీ వాహనాలు వచ్చే సమయంలో అవి వాహన దారులు, పాదచారులకు తగులుతున్నాయన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.