కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

KNR: మండల కేంద్రంలో 22 మంది లబ్ధిదారులకు 22,02,552/- (ఇరవై రెండు లక్షల రెండు వేల ఐదు వందల యాభై రెండు రూపాయల) విలువ గల కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.