ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ సిరికొండలో రామలింగేశ్వర ఆలయాన్ని సందర్శించిన సీపీ సాయి చైతన్య
➢ మద్నూర్ గ్రామ శివారులో చిరుతపులి సంచారం
➢ నిజాంసాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తివేత
➢ నస్రుల్లాబాద్‌లో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్టు
➢ బాల్కొండలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 8 మంది అరెస్ట్