నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ సిరికొండ మండలంలో వైభవంగా లక్ష్మీనారాయణ స్వామి వార్షికోత్సవం
★ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు జాతీయ 'లోక్ అదాలత్'
★ నిజామాబాద్‌లో శ్రీరామనవమి శోభయాత్రలో ఉద్రిక్తత.. డీజే వాహనాన్ని నడిపిన ఎమ్మెల్యే ధన్‌ఫాల్
★' చలో అసెంబ్లీ' పిలుపు నేపథ్యంలో బోధన్‌లో ఆశా వర్కర్ల ముందస్తు అరెస్ట్