VIDEO: ఘనంగా గుణదల మేరీ మాత ఉత్సవాలు
NTR: గుణదల మేరీ మాత ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మొదటి రోజు సోమవారం సాయంత్రం మేరీ మాత స్వరూపంతో ప్రత్యేక జపమాలలు జపిస్తూ ప్రదక్షిణగా బిషప్ గ్రాసి గ్రౌండ్‌కు చేరుకున్నారు. అనంతరం కడప బిషప్ సగినాల ప్రకాష్ పౌల్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మరేమాత దేవుని పట్ల ఉన్న విశ్వాసం గురించి విశ్వాసులకు వివరించారు.