VIDEO: ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యే : మాజీ ఎమ్మెల్యే

VIDEO: ముమ్మాటికీ  ఇది ప్రభుత్వ  హత్యే : మాజీ ఎమ్మెల్యే

PDPL: ముత్తారం మండలం ఓడేడు (వెంకటేశ్వరపల్లి)కి చెందిన మారెల్లి శ్రావణ్ ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. శ్రావణ్ భౌతికకాయానికి నివాళులర్పించారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం పోయి తిరిగి రాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.