నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ బాల్కొండలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు
➢ రైలులో గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన NZB రైల్వే పోలీసులు
➢ డిచ్‌పల్లిలోని BC సంక్షేమ వసతి గృహంలోని విద్యార్థినులకు దుప్పట్లు పంపిణీ చేసిన హెల్ప్ టు అదర్స్ సంస్థ
➢ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న నిఖత్ జరీన్‌కు అభినందనలు తెలిపిన తెలంగాణ జాగృతి చీఫ్ కవిత