మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన ఎమ్మెల్యే

BPT: పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బుధవారం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పర్చూరు నియోజకవర్గంలోని అభివృద్ధి పనులను మంత్రి లోకేశ్‌కు ఎమ్మెల్యే ఏలూరి వివరించారు.ఈ పర్చూరు నియోజకవర్గంలోని పలు సమస్యలను మంత్రికి వివరించి పరిష్కరించాలని కోరారు.మంత్రి లోకేశ్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.