నేటి నుంచి పీటీపీ కార్యక్రమం

నేటి నుంచి పీటీపీ కార్యక్రమం

HYD: ప్రాపర్టీట్యాక్స్ పరిష్కారం కార్యక్రమానికి జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి ఈ నెలలోని 5 ఆదివారాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రజలు ఆస్తి పన్ను సంబంధిత సమస్యలు, రివిజన్ పిటిషన్లు, ఆన్‌లైన్ బకాయిల సవరణలు, కోర్టు కేసులు, ఐజీఆర్ఎస్ సమస్యలు, స్వీయ అంచనా సమస్యలు వంటి వాటిని అధికారుల దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరించనున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది.