ALERT: ఎల్లుండి బ్యాంకులకు సెలవు

ALERT: ఎల్లుండి బ్యాంకులకు సెలవు

ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బ్యాంక్ హాలిడేగా నిర్ణయించింది. అయితే ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైట్ యాప్‌లు, ఎస్ఎమ్ఎస్, వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోనే ఉండనున్నాయి.