VIDEO: కట్ర్యాల మల్లికార్జున దేవస్థాన జాతర అంగరంగ వైభవంగా
WGL: వర్ధన్నపేట మండలం కట్ర్యాల మల్లికార్జున స్వామి జాతర గురువారం అంగరంగ వైభవంగా జరుగుతోంది. భక్తులు ఘనంగా తరలివచ్చి ప్రత్యేక పూజలు, రథసప్తాహాలు, సంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జాతరను కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించగా, కమిటీ ఛైర్మన్ చెవ్వల్ల స్వామి, వైస్ ఛైర్మన్ చిరంజీవి, సభ్యులు, అలాగే కట్ర్యాల సర్పంచ్ సుల్తాన్ రమ్య రాజు పాల్గొన్నారు.