VIDEO: వినాయక చవితికి సిద్ధమైన గణనాథులు

VIDEO: వినాయక చవితికి సిద్ధమైన గణనాథులు

W.G: దేశవ్యాప్తంగా వినాయక చవితి సందర్భంగా పెనుగొండ పట్టణంలో వేలాది గణనాథులు పండుగకు సిద్ధమయ్యాయి. స్థానిక కళాకారులు కుడిపూడి సత్యనారాయణ(చిన్న), వేండ్ర చిన్న నరసింహమూర్తి & సన్స్ ఆధ్వర్యంలో వేండ్ర వారి వీధిలో వివిధ వర్క్ షాపుల్లో విగ్రహాలు తయారవుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలలోని వివిధ గ్రామాలలో ఈ విగ్రహాలు చేయబడ్డాయి.