'దండోరా' టైటిల్ సాంగ్ రిలీజ్
నటీనటులు శివాజీ, నవదీప్, రాహుల్ రామకృష్ణ, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ 'దండోరా'. ఈ నెల 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్.. ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.