ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ పెద్ద చెర్లోపల్లిలో భార్యపై కోపంతో మామపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అల్లుడు
✦ మార్కాపురంలో ఆవులు ఢీ కొట్టడంతో మహిళ తలకు తీవ్ర గాయాలు
✦ మార్కాపురం 16 సచివాలయంలో తనిఖీలు నిర్వహించిన కలెక్టర్ విజయ
✦ బేస్తవారిపేటలో బైక్‌పై చెట్టును ఢీకొని వ్యక్తి మృతి