గెస్ట్ సివిక్స్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తు ఆహ్వానం

గెస్ట్ సివిక్స్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తు ఆహ్వానం

SKLM: సోంపేట మండలం బారువ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న సివిక్స్ లెక్చరర్ పోస్టుకు గెస్ట్ లెక్చరర్‌గా పని చేయుటకు ఆసక్తిగల అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ సౌజన్య ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. సంబంధిత సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్ 50% మార్కులతో ఉత్తీర్ణులు అవ్వాలన్నారు. అభ్యర్దులు 15లోగా దరఖాస్తులను కళాశాలలో అందజేయాలన్నారు.