VIDEO: కేంద్ర ఎన్నికల సంఘంతో బీజేపీ కుమ్మక్కు: ఎమ్మెల్యే

VIDEO: కేంద్ర ఎన్నికల సంఘంతో బీజేపీ కుమ్మక్కు: ఎమ్మెల్యే

WGL: ఓట్లు గల్లంతు జరిగాయని రాహుల్ గాంధీ ఆధారాలతో నిరూపిస్తుంటే ఈసీ అధికారులు మాత్రం స్పందించడం లేదని, వెంటనే ఈసీ అధికారులు రాజీనామా చేయాలని గురువారం రాత్రి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘంతో కుమ్మక్కై వరుసగా ఎన్నికల ఫలితాలను తనకు అనుకూలంగా మార్చుకుందని ఆరోపించారు. ప్రజల్లో ఎన్నికలపై విశ్వాసం లేకుండా బీజేపీ చేస్తుందని MLA అన్నారు.