టీటీడీకి ఏడాదికి సరిపడే బ్లేడులు విరాళం
AP: HYDకి చెందిన సిల్వర్ మాక్స్ సంస్థ టీటీడీకి ఏడాదికి సరిపడే బ్లేడ్లను విరాళంగా అందించింది. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. కళ్యాణకట్టలో రోజుకు సుమారు 40 వేల బ్లేడులు వినియోగిస్తున్నట్లు చెప్పారు. అలాగే సిల్వర్ మాక్స్ సంస్థ డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. ఎక్కడా లేని విధంగా సింగిల్ బ్లేడును తీసుకొచ్చామన్నారు.