పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం
TG: జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 'సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలను స్పృశిస్తూ.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సమాచార వారధిగా నిలుస్తున్నారు. సమాజ శ్రేయస్సు కోసం అంకితభావంతో పనిచేస్తున్న పాత్రికేయ సోదర సోదరీమణులందరకి శుభాకాంక్షలు' అని పేర్కొన్నారు.