VIDEO: భారీ అగ్ని ప్రమాదం.. ఇల్లు పూర్తిగా దగ్దం

VIDEO: భారీ అగ్ని ప్రమాదం.. ఇల్లు పూర్తిగా దగ్దం

MLG: వాజేడు మండలం బొల్లారం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి ఓ భారీ అగ్నిప్రదమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. స్థానికురాలైన గిరిజన మహిళ బాడిశ రాధా ఇంట్లో ఒక్కసారిగా ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చేలరేగాయి. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. బాధితురాలు మాట్లాడుతూ.. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని కోరింది.