VIDEO: అగ్ని గుండంలోంచి నడుస్తున్న భక్తులు

VIDEO: అగ్ని గుండంలోంచి నడుస్తున్న భక్తులు

కామారెడ్డి: ఇసనపల్లి రామారెడ్డిలో శ్రీ కాలభైరవ స్వామి రథోత్సవం నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఆదివారం ఉదయం అగ్నిగుండం ఏర్పాటు చేశారు. లావైన కర్రలను కాల్చి ఆ నిప్పురవ్వల మీది నుంచి స్వాములు భక్తులు కాలభైరవ అష్టకం పారాయణం చేస్తూ గుండంలో నుంచి నడిచారు. ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.