నాగార్జునసాగర్ జలాశయం తాజా సమాచారం

నాగార్జునసాగర్ జలాశయం తాజా సమాచారం

NLG: నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 513.90 అడుగులు ఉన్నట్లు అధికారులు ఆదివారం తెలిపారు. కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేయలేదు. జలాశయం ఇన్ ఫ్లో నిల్ ఉండగా అవుట్ ఫ్లో 1350 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.