GOOD NEWS: 10 రోజులు స్కూళ్లకు సెలవులు
డిసెంబర్‌లో మొత్తం 10 రోజుల వరకు స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి. ఈనెల 7, 14, 21, 28 తేదీల్లో ఆదివారం వారాంతపు సెలవులు. 19న గోవా విముక్తి దినోత్సవం (గోవా), 24న క్రిస్మస్ ఈవ్ (మేఘాలయా, మిజోరం), 25న క్రిస్మస్ (ప్రభుత్వ సెలవు), 26 బాక్సింగ్ డే (మిజోరాం, తెలంగాణ), 27 గురుగోవింద్ సింగ్ జయంతి (పంజాబ్, హర్యానా, చండీగఢ్).