అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ కంబదూరులో ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే సురేంద్రబాబు
✦ జిల్లాలోని విద్యార్థులు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి: ఎమ్మెల్యే దగ్గుపాటి
✦ ప్రతి ఒక్కరు స్త్రీ రక్ష యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి: గుత్తి ఎస్సై అమీర్ ఖాన్
✦ గుత్తిలో భార్యను రాళ్లతో కొట్టి హతమార్చిన భర్త