రూ.100 స్మారక నాణెం విడుదల

రూ.100 స్మారక నాణెం విడుదల

SS: సత్యసాయి బాబా 100వ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం రూ.100 స్మారక నాణెంను విడుదల చేసింది. ఈ నాణెంను ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తిలో ఆవిష్కరించారు. సత్యసాయి బాబా సేవలను, ఆధ్యాత్మిక బోధనలను గుర్తుచేసుకుంటూ ఈ నాణెంను విడుదల చేయడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు.