'సేవ చేస్తేనే జీవితం అర్థవంతం'

'సేవ చేస్తేనే జీవితం అర్థవంతం'

TPT: సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిరంతరంగా చేయడం తిరుపతి గరుడాద్రి లయన్స్ క్లబ్ లక్ష్యమని, గత రెండు సంవత్సరాలుగా చేపట్టిన కార్యక్రమాలు ఎంతో అభినందనీయమైనవనీ కస్తూర్భా గాంధీ కేంద్ర ట్రస్ట్ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ P.C.రాయులు పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.