VIDEO: 'విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తాం'

VIDEO: 'విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తాం'

NRML: విద్యార్థులు ఆవేశంతో ఆందోళనలు చేస్తూ తమ ఉజ్వల భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో IIIT వీసీ గోవర్ధన్, OSD మురళీధర్‌తో సమావేశం నిర్వహించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని, క్యాంపస్‌లో మౌలిక వసతులు, విద్య ప్రమాణాలకు చర్యలు చేపట్టాలని సూచించారు.