VIDEO: ఎడారిని తలపిస్తున్న మున్నేరు

VIDEO: ఎడారిని తలపిస్తున్న మున్నేరు

NTR: నందిగామ శివారులోని మున్నేరు ప్రస్తుతం ఎడారిని తలపిస్తోంది. నీరు లేక ఇసుక మేటలు తేలడంతో పట్టణానికి తాగునీటి ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రధాన తాగునీటి వనరు ఎండిపోవడంతో వేసవిలో తీవ్ర నీటి కొరత ఏర్పడే అవకాశముందని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ముందస్తు చర్యలు చేపట్టి, తాగునీటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు.