మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

* అన్ని రంగాల్లో మగవాళ్లతో సమానంగా తమదైన పాత్ర పోషిస్తున్న మహిళా అధికారులు.
* ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నాగేష్.
* అభివృద్ది పనులను సహకరించాలని ఎంపీ రఘునందన్‌రావుకు వినతి పత్రం సమర్పించిన చిన్నశివునూరు గ్రామస్తులు.
* అక్రమంగా తరలిస్తున్న గోవుల వ్యాన్‌ను అడ్డుకున్న వర్గిల్ గ్రామస్తులు.