అప్పన్న భక్తుల మృతి దురదృష్టం

అప్పన్న భక్తుల మృతి దురదృష్టం

Vsp: సింహాచలంలో గోడకూలిన ఘటనపై రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ విచారం వ్యక్తం చేశారు. భారీ వర్షాలు, ఈదురుగాలులకు గోడ కూలి 7 గురు భక్తులు చనిపోవడం, పలువురు గాయపడడం తీవ్రంగా బాధించిందన్నారు. సింహాచ‌లంలో బుధ‌వారం ఉద‌యం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. గోడ కూలిన ప్రాంతంలో సహాయక చర్యలను మంత్రులు, అధికారులతో కలిసి పర్యవేక్షిస్తున్నారన్నారు.