'నిందితులు చెప్పింది వినడమే మీ పనా'
KDP: మాజీ మంత్రి వైయస్ వివేక హత్య కేసులో నింది చెప్పింది వినడమే CBI పనా.. సొంతంగా ఆలోచించదా అని ఆయన కుమార్తె వైఎస్ సునీత పేర్కొన్నారు. పులివెందులలో ఆదివారం ఆమె మాట్లాడుతూ.. నేను రాత్రింబవళ్లు కష్టపడితే కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నారు. వివేకా హత్య విషయంలో ప్రజలకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలని, దీనిపై పోరాటం జరుగుతూనే ఉంటుందన్నారు.