VIDEO: HIT NEW కథనానికి స్పందన
WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని ఉన్న రైతు వేదిక అసాంఘిక కార్యక్రమాలకు వేదికగా మారిందని స్థానికులు ఆరోపించిన వార్తను ఈ నెల 14 న HIT NEWS లో ప్రచురించగా, అధికారులు స్పందించి రైతు వేదిక ఆవరణంలో ఉన్న, మద్యం, డిస్కో క్లాసులు, చెత్తాచెదారం తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో HIT NEWS కథనానికి రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు.