బీసీ సభను అడ్డుకుంటాం: మాజీ ఎమ్మెల్యే

బీసీ సభను అడ్డుకుంటాం: మాజీ ఎమ్మెల్యే

KMR: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించకుంటే BC సభను అడ్డుకుంటామని మాజీ MLA సురేందర్ అన్నారు. పంటపొలాలు నష్టపోయిన రైతులను నేటికీ ఆదుకోలేదని, రైతుల పట్ల CMకు, MLAకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. ఇటీవల నియోజకవర్గానికి వచ్చిన CM రైతులను పరామర్శించకుండా విహారయాత్రకి వచ్చి, వెళ్లినట్లుగా ఆయన పర్యటన ఉందన్నారు.