నిమ్మలతో కర్ణాటక మంత్రి భేటీ

నిమ్మలతో కర్ణాటక మంత్రి భేటీ

AP: మంత్రి నిమ్మల రామానాయుడుతో కర్ణాటక మంత్రి బోసురాజు భేటీ అయ్యారు. అంతర్రాష్ట్ర జలవనరుల అంశాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ.. తుంగభద్ర కొత్త గేట్ల ఏర్పాటుకు రూ.54 కోట్లు విడదల చేస్తామని అన్నారు. ఇప్పటికే రూ.20 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు.