VIDEO: చగిరి క్షేత్రంలో గంగా హారతి
SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కార్తీక మాసం శనివారం ఏకాదశి పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నాచగిరి క్షేత్రంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు పెద్ద ఎత్తున జరుపుకున్నారు. రాత్రి హరిద్రా నది వద్ద గంగా హారతి పూజా నిర్వహించారు. ఆలయ చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా దంపతులు పాల్గొన్నారు.