చోరీలపై ఫోకస్.. సీసీ కెమెరాల పెంపు

చోరీలపై ఫోకస్.. సీసీ కెమెరాల పెంపు

PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో సీపీ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో నేర సమీక్షా సమావేశం జరిగింది. పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, వారెంట్ల అమలుపై సమీక్షించారు. కేసుల విచారణ వేగవంతం చేసి బాధితులకు త్వరిత న్యాయం అందించాలని ఆదేశించారు. చోరీల నివారణకు సీసీ కెమెరాలు, హిస్టరీ షీట్లు, టెక్నాలజీ వినియోగంపై దృష్టి సారించారు.