కొవ్వొత్తితో గణపయ్య.. అదిరిందయ్యా..!

కొవ్వొత్తితో గణపయ్య.. అదిరిందయ్యా..!

NLR: మనుబోలు మండలం యాచవరానికి చెందిన సూక్ష్మ కళాకారుడు ఆలూరు రాము ఆచారి వినాయక చవితి పండగను పురస్కరించుకుని కొవ్వొత్తితో వినాయకుడిని తయారుచేసి అందరినీ ఆకట్టకున్నాడు. నిలబడిన గణేషుని ప్రతిమను మైనంతో తీర్చిదిద్ది ప్రదర్శించడంతో కళాకారుడిపై ప్రశంసలు కురిపించారు.