VIDEO: 'SSMB 29' సాంగ్ విడుదల

VIDEO: 'SSMB 29' సాంగ్ విడుదల

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'SSMB 29'. ఈనెల 15న రామోజీ ఫిల్మ్ సిటీలో 'గ్లోబ్‌ట్రాటర్' పేరుతో భారీ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ వరుసగా అప్‌డేట్‌లు ఇస్తోంది. తాజాగా, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన ఓ పాటను యూట్యూబ్ వేదికగా విడుదల చేశారు. ఈ పాటను స్టార్ హీరోయిన్ శృతి హాసన్ పాడటం విశేషం.