VIDEO: మండలంలో ప్రశాంతంగా ఓటింగ్

VIDEO: మండలంలో ప్రశాంతంగా ఓటింగ్

MHBD: నెల్లికుదురు మండలంలో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు నుంచే ఓటు వేయడానికి ఓటర్లు ఆసక్తి కనబరుస్తూ పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగుతుంది, ఆ తర్వాత కౌంటింగ్ జరిగి విజేతలను ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. ఇటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.