రేపటి నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు

రేపటి నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు

NLR: నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండ శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈనెల ఆరవ తేదీ నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి దేవస్థానానికి, చుట్టూ పరిసర ప్రాంతాల్లో సిబ్బంది లైటింగ్‌ను ఏర్పాటు చేశారు. విద్యుత్ దీప అలంకరణతో స్వామి వారి గుడి దగదగా మెరిసిపోతుంది.