ఈనెల 13 నుంచి డిగ్రీ పరీక్షలు

ఈనెల 13 నుంచి డిగ్రీ పరీక్షలు

NLG: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 1,3,5 సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలను ఈనెల 13 నుంచి నిర్వహంచనున్నారు. ఈ మేరకు పరీక్షల నియంత్రణ అధికారి ఉపేందర్ రెడ్డి మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 30 పరీక్షా  కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.