గంటన్నర ముందే రండి: కలెక్టర్

KDP: మహానాడు కార్యక్రమాల నేపథ్యంలో ఈనెల 27న ఏపీ ఈఏపీసెట్-2025 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు గంటన్నర ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సూచించారు. 'కందుల ఓబుల్ రెడ్డి మెమోరియల్ కాలేజ్, అన్నమాచార్య, కేఎస్ఆర్ఎం కాలేజీల్లో పరీక్షలు జరుగుతాయి. ట్రాఫిక్ సమస్య లేకుండా ఉదయం 7.30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు.