ఎమ్మెల్యేను సత్కరించిన పట్టణ వైద్యులు

ఎమ్మెల్యేను సత్కరించిన పట్టణ వైద్యులు

MBNR: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిని పట్టణానికి చెందిన వివిధ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యులు బుధవారం క్యాంపు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. గడిచిన 70 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా శాశ్వత తాగునీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు కోసం 824 కోట్లు మంజూరైన సందర్భంగా ఎమ్మెల్యేను సత్కరించినట్లు ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రామ్మోహన్ తెలిపారు.