VIDEO: పంతిని వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి గాయాలు

VIDEO: పంతిని వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి గాయాలు

HNK: ఐనవోలు మండలం పంతిని జాతీయ రహదారిపై కారు, ట్రాక్టర్ ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం వరంగల్ నుంచి వర్ధన్నపేట వైపు వెళుతున్న ట్రాక్టర్‌ను ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ట్రాక్టర్ ఇంజిన్ రెండు ముక్కలైంది. ట్రాక్టర్ డ్రైవర్‌తో పాటు కారులో ఉన్న ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.