నర్సీపట్నంలో రేపు డీఎల్డీవో కార్యాలయం ప్రారంభం

నర్సీపట్నంలో రేపు డీఎల్డీవో కార్యాలయం ప్రారంభం

AKP: నర్సీపట్నంలో డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని గురువారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని డివిజనల్ డెవలప్మెంట్ అధికారిని నాగలక్ష్మీ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని డివిజనల్ పరిధిలో కార్యాలయాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.