మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ కొల్చారం జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీ కొట్టిన కారు
★ రేగోడ్ మండలంలో సర్పంచ్ ఎన్నికల్లో అన్నాచెల్లెళ్ల గెలుపు!
★ గడ్డ పోతారంలో రూ.10 లక్షలతో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం
★ చిలాపూర్‌లో పోలింగ్‌కు కొన్ని గంటల ముందు సర్పంచ్ అభ్యర్థికి గుండెపోటు