అటవీయేతర చెట్ల పెంపకం పై అవగాహన సదస్సు

KDP: అటవీ యేతర చెట్ల పెంపకంపై అవగాహన సదస్సు కార్యక్రమం కడప నగరంలోని నిహార్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ కార్యాలయంలో ట్రీస్ అవుట్ సైడ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా టోపి ప్రోగ్రాం పేరుతో జులై 8 నుండి 12 వరకు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, మరియు ఎన్జీవోలతో కలిసి టోపీ సంస్థ వారు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.