ఎమ్మెల్యే కోవ లక్ష్మికి విగ్రహ ప్రతిష్ట ఆహ్వానం
ASF: మహారాష్ట్రలోని కసోలా మహాకాళి ఆలయంలో డిసెంబర్ 15న జరగనున్న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను పరం పూజ్యులు సద్గురు గజానంద్ మౌలి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికు అందజేశారు. ఈ నేపథ్యంలో క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆహ్వానం స్వీకరించి ధన్య వాదాలు తెలిపారు.