గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
★ జిల్లాలోని ఓ హోటళ్లో కాళ్లతో బిర్యానీ దినుసులు కడుగుతున్న వీడియో వైరల్
★ తాడేపల్లిలో కార్డన్ సెర్చ్.. 70 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు సీజ్
★ పొన్నూరు పోలీస్ స్టేషన్ ఎదుట వైసీపీ నిరసన
★ చేబ్రోలు కాలువలో అదుపుతప్పి లారీ బోల్తా