'మాజీ సీఎం జగన్‌పై ప్రభుత్వ విప్ కామెంట్స్'
ELR: మాజీ సీఎం జగన్ కు కోర్టు సమయం ఇచ్చినట్లు లేదని, జగనే కోర్ట్ కి సమయం ఇచ్చినట్లు ఉందని తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో ఆయన మాట్లాడారు. సామాన్య వ్యక్తికి అయిన ప్రధానికి అయిన న్యాయం ఒకటేనన్నారు. 6 సంవత్సరాల నుంచి కోర్టుకి రాని వ్యక్తి ఇప్పుడు జనాలతో కోర్టుకి వెళ్లడం సమంజసం కాదన్నారు.