'మంచి ఆహారపు అలవాట్లు ఆరోగ్యానికి రక్ష'

'మంచి ఆహారపు అలవాట్లు ఆరోగ్యానికి రక్ష'

PDPL: మంచి ఆహారపు అలవాట్లు ఆరోగ్యాన్ని కాపాడటానికి తోడ్పడతాయని DMHO డాక్టర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇవాళ జిల్లా ఆసుపత్రిలో ఆరోగ్య అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తాజా కూరగాయలు, పండ్లు, పప్పు దినుసులు, పాలు బాదం వంటివి తీసుకోవాలని సూచించారు. ఉప్పు, చక్కెర మితంగా వాడాలని, బయటి ఫుడ్, పానీయాలు నిషేధించాలన్నారు.